‘వినాయక’ విడుదల ఎప్పుడు?
'వినాయక' విడుదల ఎప్పుడు? సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నగరమంటే భక్తులకు వెంటనే గుర్తుకు వచ్చేది సంపత్ వినాయగర్ దేవాలయం. ఎంతో ప్రాశస్త్యం కలిగి భక్తుల కోర్కెలు తీర్చే మందిరంగా విలసిల్లుతోంది. 1962లో అశీలుమెట్ ప్రాంతంలో టి.ఎస్.రాజేశ్వరన్, టిఎస్.సెల్వగణేశన్, ఎస్.జి.సంబంధన్లు సంప…